Telangana: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో ఉద్రిక్తత

Telangana: మంత్రి పువ్వాడ అజయ్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న యూత్ కాంగ్రెస్ *దళితబంధు రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్

Arun Chilukuri
Updated on: 6 Sept 2021 2:51 PM IST
Tension at Errupalem Zone of the Khammam District
X

పువ్వాడ అజయ్ కుమార్ (ఫోటో ది హన్స్ ఇండియా )

Telangana: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతు వేదికల ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ హాజరయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్‌ కాన్వాయ్‌ను మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దళితబంధు పథకం రాష్ట్రం మొత్తం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్నవారిని అరెస్ట్ చేశారు


Arun Chilukuri

Arun Chilukuri

Next Story