సైఫాబాద్‌ పోలీసుల దురుసు ప్రవర్తన.. లాఠీలతో మహిళలపై దాడి?

Saifabad: సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

Arun Chilukuri
Published on: 19 Feb 2022 2:19 PM IST
Tension Prevails at Saifabad After SI Allegedly Beats up Woman
X

సైఫాబాద్‌ పోలీసుల దురుసు ప్రవర్తన.. లాఠీలతో మహిళలపై దాడి?

Saifabad: సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సైఫాబాద్ నుంచి మహిళలు కారులో వెళ్తుండగా నాంపల్లి వద్ద ఓ బస్సు కారును ఢీకొట్టింది. దీంతో బస్ డ్రైవర్‌కి మహిళకు గొడవ జరిగింది. విషయం తెలుసుకున్న సైఫాబాద్ ఎస్సై సూరజ్, సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో తమపై ఎస్‌ఐ సూరజ్, కానిస్టేబుల్ లాఠీతో దాడి చేశారని, మహిళ కుటుంబ సభ్యులు పెద్దఎత్తున స్టేషన్ చేరుకొని ఆందోళనకు దిగారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story