Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల బ్రహ్మోత్సవాలలో ఉద్రిక్తత.. అగ్ని గుండం దాటుతూ నిప్పులో పడిపోయిన భక్తుడు

Peddapalli: బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన అగ్నిగుండాల్లో అపశృతి

Shekhar G
Published on: 10 July 2023 9:03 AM IST
Tension In The Brahmotsavam Of Peddapalli District Odela
X

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల బ్రహ్మోత్సవాలలో ఉద్రిక్తత.. అగ్ని గుండం దాటుతూ నిప్పులో పడిపోయిన భక్తుడు 

Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల బ్రహ్మోత్సవాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన అగ్నిగుండాల్లో అపశృతి జరిగింది. అగ్నిగుండం దాటుతూ భక్తుడు నిప్పులో పడిపోయాడు. దీంతో భక్తుడికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు.

Shekhar G

Shekhar G

Next Story