వరంగల్‌ పర్వతగిరిలో షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత

* రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

Dhatripriya
Published on: 3 Feb 2023 6:43 PM IST
Tension in Sharmila Padayatra in Warangal Parvatgiri
X

వరంగల్‌ పర్వతగిరిలో షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత

Warangal: వరంగల్‌ పర్వతగిరిలో షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ఆరూరిపై వైఎస్‌ షర్మిల హాట్‌ కామెంట్స్‌ చేశారు. షర్మిల వ్యాఖ్యలను నిరసిస్తూ సోమారం-గుంటూరుపల్లి మధ్యలో ఏర్పాటు చేసిన షర్మిల ఫ్లెక్సీలను చించేశారు బీఆర్ఎస్‌ నేతలు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story