Khammam: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఉద్రిక్తత

Khammam: కమీషన్ ఏజెంట్లు, రైతుల మధ్య ఘర్షణ

Dhatripriya
Published on: 25 Feb 2023 11:51 AM IST
Tension In Khammam Agricultural Market
X

Khammam: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఉద్రిక్తత

Khammam: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. రైతులు, కమీషన్ ఏజెంట్‌ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రైతులు కమీషన్ ఏజెంట్‌ వెంకటేశ్వర్లుపై దాడికి దిగారు. దీంతో మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. అయితే వెంకటేశ్వర్లుకు ఇవ్వాల్సిన అప్పు ఇవ్వకుండా.. మరో వ్యాపారికి మిర్చి అమ్మటంతో వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story