బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Telangana: బీజేపీ, బీఆర్ఎస్‌ కార్యకర్తల మధ్య తోపులాట

Jyothi
Published on: 24 Aug 2023 1:09 PM IST
Tension At Warangal MLA Vinay Bhaskar Camp Office
X

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Telangana: హన్మకొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ, బీఆర్ఎస్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ, బీఆర్ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story