Hyderabad: హైదరాబాద్‌ సింగరేణి కార్యలయం దగ్గర ఉద్రిక్తత

Hyderabad: హైదరాబాద్‌ సింగరేణి కార్యలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సింగరేణి కార్యాలయం మట్టడికి బీజేపీ నేతల యత్నించారు.

Arun Chilukuri
Published on: 12 Dec 2025 4:16 PM IST
Hyderabad: హైదరాబాద్‌ సింగరేణి కార్యలయం దగ్గర ఉద్రిక్తత
X

Hyderabad: హైదరాబాద్‌ సింగరేణి కార్యలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సింగరేణి కార్యాలయం మట్టడికి బీజేపీ నేతల యత్నించారు. మెస్సీ,ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కోసం సింగరేని ధనాన్ని.. ప్రభుత్వం వృథా చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. తీరును నిరసిస్తూ..రోడ్డుపై బైఠాయించి బీజేపీ నేతల ఆందోళనకు దిగారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story