సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తం

రైల్వేస్టేషన్ లోకి దూసుకెళ్లిన NSUI కార్యకర్తలు

Rama Rao
Updated on: 17 Jun 2022 1:25 PM IST
Tension at Secunderabad railway station | Hyderabad News
X

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తం

Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్లాట్ ఫారంపై ఉన్న రైళ్లపై NSUI కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ లో ఉన్న రైళ్లు అన్నింటిని నిలిపివేశారు. రైల్వేస్టేషన్ లోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు.. ఒక్కసారిగా ప్లాట్ ఫారంపై ఆగి ఉన్న రైళ్లపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.


Rama Rao

Rama Rao

Next Story