Pragathi Bhavan: ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత..

Pragathi Bhavan: ప్రగతిభవన్‌ ముట్టడికి బీజేపీ మహిళ మోర్చా

Dhatripriya
Updated on: 23 Jan 2023 4:14 PM IST
Tension At Pragathi Bhavan
X

Pragathi Bhavan:ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత

Pragathi Bhavan: ప్రగతిభవన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ ప్రగతిభవన్‌కు ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ప్రగతిభవన్‌ని ముట్టడించేందుకు బీజేపీ మహిళ మోర్చా యత్నించింది. వీరిని పోలీసులు అడ్డగించారు. దీంతో పోలీసులకు, మహిళా మోర్చా శ్రేణులకు తోపులాట జరిగింది. బీజేపీ మహిళా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 317 జీవోపై ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story