Nizamabad: బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా కార్యకర్తల ఆందోళన

Nizamabad: 13 మండలాల అధ్యక్షులను మార్చడంపై నిరసన

Shekhar G
Published on: 31 July 2023 12:15 PM IST
Tension At Nizamabad BJP Office
X

Nizamabad: బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా కార్యకర్తల ఆందోళన  

Nizamabad: నిజామాబాద్ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యాలయ ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ముట్టడించారు. 13 మండలాల అధ్యక్షులను మార్చడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎంపీ అర్వింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story