Hyderabad: హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వద్ద ఉద్రిక్తత

Hyderabad: స్టేడియం బయట ఆందోళనకు దిగిన విద్యార్ధి సంఘాలు

Jyothi
Published on: 20 April 2024 2:05 PM IST
Tension at Hyderabad Uppal Stadium
X

Hyderabad: హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వద్ద ఉద్రిక్తత

Hyderabad: హైదరాబాద్‌ ఉప్పల‌్‌ స్టేడియం వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ టికెట్ల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయిని AIYF, DIYF, PYL విద్యార్ధి సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. టికెట్ల విక్రయంలో జరిగి అక్రమాలపై HCA అధ్యక్షుడిగా వినతి పత్రం ఇచ్చేందుకు స్టేడియంలోకి వెళ్లే ప్రయత్నం చేసిన విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్టేడియం బయట విద్యార్థి సంఘాలు బైఠాయించి ఆందోళన చేపట్టాయి. టికెట్ల విక్రయంలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్‌ చేశాయి.

Jyothi

Jyothi

Next Story