Congress: ప్రగతిభవన్ ముట్టడికి బయల్దేరిన కాంగ్రెస్ శ్రేణులు.. గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
Congress: కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు
Congress: ప్రగతిభవన్ ముట్టడికి బయల్దేరిన కాంగ్రెస్ శ్రేణులు.. గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
Congress: హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రగతిభవన్ ముట్టడికి బయల్దేరిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేస్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసుల అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం తలెత్తయి.
Next Story