ఫిల్మ్‌నగర్ డెక్కన్ హోటల్ వద్ద ఉద్రిక్తత

* కూల్చివేతను అడ్డుకున్న నందకుమార్ భార్య చిత్రలేఖ

R Tripura Malini
Published on: 13 Nov 2022 4:10 PM IST
Tension at Filmnagar Deccan Hotel
X

ఫిల్మ్‌నగర్ డెక్కన్ హోటల్ వద్ద ఉద్రిక్తత

Film Nagar: ఫిల్మ్‌నగర్ డెక్కన్ హోటల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నందకుమార్‌కు చెందిన డెక్కన్‌ హోటల్‌ను టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. కూల్చివేతను నందకుమార్ భార్య చిత్రలేఖ అడ్డుకున్నారు. కూల్చివేతపై కోర్టు స్టే ఉందంటున్నారు నందకుమార్ భార్య చిత్రలేఖ.

R Tripura Malini

R Tripura Malini

Next Story