Hanamkonda: హన్మకొండలో ఉద్రిక్తత.. కలెక్టరేట్‌ ముట్టడికి ఆశావర్కర్ల యత్నం

Hanamkonda: పోలీసులు, ఆశావర్కర్ల మధ్య తోపులాట, గాయాలు

Shekhar G
Published on: 5 Oct 2023 12:17 PM IST
Hanamkonda: హన్మకొండలో ఉద్రిక్తత.. కలెక్టరేట్‌ ముట్టడికి ఆశావర్కర్ల యత్నం
X

Hanamkonda: హన్మకొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్‌ ముట్టడికి ఆశావర్కర్లు ప్రయత్నించారు. కనీస వేతనం చెల్లించాలని.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, ఆశావర్కర్ల మధ్య తోపులాట జరిగింది.

Shekhar G

Shekhar G

Next Story