TS News: చింతలపల్లిలో సైబర్ మోసగాడి వలలో పడ్డ కౌలు రైతు

TS News: రాజోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కౌలు రైతు శ్రీనివాస్

Dhatripriya
Published on: 7 May 2023 1:08 PM IST
Tenant Farmer Victim To Cyber Fraud In Chintalapalle
X

TS News: చింతలపల్లిలో సైబర్ మోసగాడి వలలో పడ్డ కౌలు రైతు

TS News: అంబేద్కర్ కోనసీమ జిల్లా చింతలపల్లిలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ కౌలురైతు సైబర్ మోసగాడి వలకు చిక్కాడు. రైతు ఖాతాలో జమ అయిన ధాన్యం అమ్మిన డబ్బును కేటుగాడు కాజేశాడు. హెల్త్ కార్డు నుంచి మీకు అమౌంట్ వస్తుందని నమ్మించి.. ఫోన్ నెంబర్ చెప్పడంతో రైతు అకౌంట్ నుంచి లక్షా 2వేలు రూపాయలను కాజేశాడు. దీంతో కౌలు రైతు రాజోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Dhatripriya

Dhatripriya

Next Story