Weather Report: విశాఖలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
Weather Report ఎండవేడిమికి బయటికి రావాలంటే జంకుతున్న జనం
Weather Report: విశాఖలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
Weather Report: విశాఖలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నిన్న రికార్డ్ స్థాయిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ కూడా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. దీనిపై మరింత సమాచారం విశాఖ నుండి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు.
Next Story




