Adilabad: భానుడి ప్రకోపంతో జనం విలవిల.. 40డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు

Adilabad: నిప్పుల కొలిమిలా ఆదిలాబాద్ జిల్లా

Shashank Gullapelli
Published on: 27 March 2024 9:45 PM IST
Temperatures above 40 degrees In Banswada
X

Adilabad: భానుడి ప్రకోపంతో జనం విలవిల.. 40డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 

Adilabad: ఆదిలాబాద్ జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న భానుడి ప్రకోపంతో జనం విలవిలలాడుతున్నారు. ఎండ వేడిమికి తోడు వడగాల్పుల తీవ్రత, ఉక్కబోతతో ప్రజానీకం పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. నిన్న మొన్నటి నుండి నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story