Weather Report Today: తెలంగాణలో మళ్లీ పెరిగిన చలి తీవ్రత...

Weather Report Today: శనివారం ఆదిలాబాద్‌లో 13.2, మెదక్‌లో 17.3, నిజామాబాద్‌లో 17.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు

Shireesha
Updated on: 2 Jan 2022 8:40 AM IST
Telangana Weather Report Today 02 01 2021 | Telangana Latest News
X

Weather Report Today: తెలంగాణలో మళ్లీ పెరిగిన చలి తీవ్రత... 

Weather Report Today: తెలంగాణలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చలి తీవ్రత కాస్త పెరిగింది. శనివారం ఆదిలాబాద్‌లో 13.2, మెదక్‌లో 17.3, నిజామాబాద్‌లో 17.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Shireesha

Shireesha

Next Story