తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు వర్షాలు

*పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం

Rama Rao
Published on: 4 Oct 2022 9:19 AM IST
Telangana Weather Report | Telangana News
X

తెలంగాణ వ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు వర్షాలు

Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం తెలంగాణపై కూడా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటకు రావాలని సూచించారు.

Rama Rao

Rama Rao

Next Story