Weather Forecast Today: రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్

Weather Forecast Today: తెలంగాణ వ్యాప్తంగా దంచికొడుతున్న వానలు...

Shireesha
Published on: 16 Oct 2021 4:45 PM IST
Telangana Weather Forecast There is Heavy Rains for Today and Tomorrow | Telangana News Today
X

Weather Forecast Today: రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్

Weather Forecast Today: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారిని నాగరత్నం చెప్పారు. ప్రజలు రెండు రోజులపాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Shireesha

Shireesha

Next Story