Nizamabad: తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి నేతల నిరసన

Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు విద్యార్థి నేతలు నిరసన చెపట్టారు.

Arun Chilukuri
Published on: 12 Nov 2025 12:07 PM IST
Nizamabad: తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి నేతల నిరసన
X

Nizamabad: తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి నేతల నిరసన

Nizamabad: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు విద్యార్థి నేతలు నిరసన చెపట్టారు. తెలంగాణ యూనివర్సిటీ 2012 నియామకాలను హైకోర్టు రద్దు చేసిన.. వీసీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ మండిప్డడారు. వీసీ యాదగిరి రావు మౌనం విడి... హైకోర్టు తీర్పును గౌరవిస్తూ నియామకాలను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమ పద్ధతిలో నియామకమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి నేతలు వీసీకి విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story