Telangana: ప్రగతిభవన్ ముట్టడికి భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు

* ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ * ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంపై ఆందోళన

Sandeep Reddy
Updated on: 24 Aug 2021 2:31 PM IST
Telangana Unemployed Youth Protest At Pragati Bhavan Today 24 08 2021
X

ప్రగతిభవన్ ముట్టడికి భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు (ఫోటో: ది హన్స్ ఇండియా)

Telangana: ప్రగతిభవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రగతిభవన్ ముట్టడికి భారీగా తరలివచ్చారు నిరుద్యోగులు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలనిడిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదని నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు గోషామహాల్ పీఎస్‌కు తరలించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story