TSRJC CET 2021: 28న జరగాల్సిన టీఎస్ఆర్‌జేసీ పరీక్ష వాయిదా

Telangana: TSRJC CET Exam 2021 Postponed
x

Telangana: 28న జరగాల్సిన టీఎస్ఆర్‌జేసీ పరీక్ష వాయిదా

Highlights

TSRJC CET 2021: తెలంగాణ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2021 ప్ర‌వేశ ప‌రీక్ష‌ను వాయిదా వేసినట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

TSRJC CET 2021: తెలంగాణ గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2021 ప్ర‌వేశ ప‌రీక్ష‌ను వాయిదా వేసినట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షను వాయిదా వేసినట్లు గురుకుల విద్యాలయాల సంస్థ తెలిపింది. ఈ పరీక్ష ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఈనెల 28న జరగాల్సి ఉంది. వాయిదా పడడంతో పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు పొడిగించామని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories