Telangana: బడ్జెట్‌పై ఇవాళ సీఎం కేసీఆర్ సమావేశం

Telangana: బడ్జెట్‌పై కసరత్తు చేయనున్న కేసీఆర్ * హాజరుకానున్న మంత్రి హరీష్‌రావు, అధికారులు

Sandeep Eggoju
Updated on: 6 March 2021 12:52 PM IST
Today chief Minister KCR Meeting On Budget
X

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Telangana: బడ్జెట్‌పై ఇవాళ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. భేటీకి మంత్రి హరీష్‌రావు, అధికారులు హాజరుకానున్నారు. బడ్జెట్‌పై కసరత్తు చేయనున్నారు. బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వారాల్లో బడ్జెట్‌ సమావేశాలు ఉండే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story