తెలంగాణ సర్కార్ మరో కొత్త పథకం... ఆ కార్మికుల కోసం..

Nethanna Bheema Scheme: ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ నేతన్న బీమా పథకం ప్రారంభించనున్నారు.

Arun Chilukuri
Updated on: 1 Aug 2022 3:29 PM IST
Telangana to Extend Insurance Coverage to Weavers Under Nethanna Ku Bima Scheme
X

తెలంగాణ సర్కార్ మరో కొత్త పథకం... ఆ కార్మికుల కోసం..

Nethanna Ku Bima Scheme: ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ నేతన్న బీమా పథకం ప్రారంభించనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి తెలంగాణలోనే నేత కార్మికుల కోసం బీమా పథకం ప్రారంభించనున్నారు. రైతు బీమా మాదిరే నేతన్నకు బీమా అందనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు 80 వేల మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. 60 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హుడు కాగా దురదృష్టవశాత్తు మరణిస్తే ఐదు లక్షల బీమా పరిహారం అందుతుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story