Bandla Ganesh: సోనియా గాంధీ దయతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది

Bandla Ganesh: భారత దేశానికి గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే

Shekhar G
Updated on: 25 Jun 2023 9:31 PM IST
Telangana State Came With The Grace Of Sonia Gandhi
X

Bandla Ganesh: సోనియా గాంధీ దయతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది

Bandla Ganesh: ప్రపంచంలో భారత దేశానికి గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. సోనియా గాంధీ దయతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పారు. కర్ణాటక నుండి హుదూద్ తుఫాన్ మొదలైందని... తెలంగాణ నుండి గెలుచుకుంటూ ఢిల్లీ వరకు వెళ్లి అక్కడ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు బండ్ల గణేష్ మద్దతు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story