Ponguleti Srinivasa Reddy: తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కాంగ్రెస్ విజయాన్ని కానుకగా ఇవ్వాలి

Ponguleti Srinivasa Reddy: కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యం

Shekhar G
Published on: 10 Aug 2023 7:22 AM IST
Telangana Should Be Given To Soniamma As A Gift Of Congress Victory Says Ponguleti Srinivasa Reddy
X

Ponguleti Srinivasa Reddy: తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కాంగ్రెస్ విజయాన్ని కానుకగా ఇవ్వాలి

Ponguleti Srinivasa Reddy: కొత్తగూడెం మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోచమ్మ ఆలయంలో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన శ్రీనివాసరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సంకల్పించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి... తెలంగాణ విజయాన్ని కానుకగా అందివ్వాలన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story