Top
logo

రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
X
Highlights

Telangana: Server breakdown hits registrations : రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయాయి. సబ్...

Telangana: Server breakdown hits registrations : రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయాయి. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సర్వర్లు మొరయించడంతో అన్ని రకాల డాక్యుమెంట్ల రిజిస్టేషన్ ప్రక్రియ పూర్తిగా స్థంబించిపోయింది. హైదరాబాద్ తో పాటు అన్ని జిలాల్లో సర్వర్లు పని చేయకపోవడం తో రిజిస్ట్రేషన్లకు వచ్చిన ప్రజలు వెను దిరిగి వెలుతున్నారు.

నిన్నటి నుండి సర్వర్లు పని చేయక పోవడంతో అటు ప్రజలు, ఇటు అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలికంగా రూటర్ ను ఏర్పాటు చేసి రిజిస్టేషన్ ప్రక్రియ మొదలు పెట్టినప్పటికీ పనుల్లో ఆటంకంగానే ఉంది. పాత సచివాలయంలో నుండి కొత్త సెక్రటేరియట్ కు స్టాంపులు, రిజిస్టేషన్ శాఖను మార్చడంతో రోటర్లు , ఆన్ లైన్ సర్వేర్లు , రిజిస్టేషన్ ప్రక్రియ కొనసాగింది, దీంతో ఈ సమస్య తలెత్తింది.

Web TitleTelangana: Server breakdown hits registrations
Next Story