త్వరలో కాంగ్రెస్​ అభ్యర్థుల జాబితా.. నేడు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ

Congress Screening Committee: ఇప్పటికే పలుమార్లు సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ

Shekhar G
Updated on: 20 Sept 2023 10:45 AM IST
Telangana Screening Committee Meeting In Delhi Today
X

త్వరలో కాంగ్రెస్​ అభ్యర్థుల జాబితా.. నేడు ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ

Congress Screening Committee: నేడు ఢిల్లీలో తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. ఛైర్మన్ మురళీధరన్ అధ్యక్షతన సమావేశంకానున్నారు. జిగ్నేష్ మేవాని, బాబా సిద్ధికి, ఎక్స్‌అఫిషియో సభ్యులు, పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి, ఎంపీ ఉత్తమ్ పాల్గొననున్నారు. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు. ఇప్పటికే పలుమార్లు స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది.

Shekhar G

Shekhar G

Next Story