Breaking News: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

*శనివారం వరకు సెలవులు పొడిగించిన ప్రభుత్వం

Rama Rao
Updated on: 13 July 2022 3:30 PM IST
Telangana School Holidays Extended | TS News
X

Breaking News: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

Telangana: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడగించారు. శనివారం వరకు సెలవులు పొడగించింది ప్రభుత్వం. వర్షాలు తగ్గకపోవడంతో ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. మూడ్రోజులుగా తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సర్కార్ తాజా నిర్ణయంతో సోమవారం తెరుచుకోనున్నాయి విద్యాసంస్థలు.

Rama Rao

Rama Rao

Next Story