Group 1 Jobs: గ్రూప్‌-1 పోస్టుల భర్తీపై తెలంగాణ సర్కార్ కసరత్తు

Group 1 Jobs: ఖాళీల డీటెయిల్స్ ఇవ్వాలని కోరిన ఆర్థికశాఖ

Shekhar G
Updated on: 31 Jan 2024 12:16 PM IST
Telangana Sarkar Exercise On Filling Group-1 Posts
X

Group 1 Jobs: గ్రూప్‌-1 పోస్టుల భర్తీపై తెలంగాణ సర్కార్ కసరత్తు

Group 1 Jobs: గ్రూప్‌-1 పోస్టుల భర్తీపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఏఏ శాఖలో ఖాళీలు ఉన్నాయన్న దానిపై.. సమాచారం ఇవ్వాలని ఆర్థికశాఖ కోరింది. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు.. ఖాళీల డీటెయిల్స్ ఇవ్వాలని ఆర్థికశాఖ తెలిపింది.

Shekhar G

Shekhar G

Next Story