Telangana: హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో తెలంగాణ రన్

Telangana Run on Hyderabad Necklace Road
x

Telangana: హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో తెలంగాణ రన్

Highlights

Telangana: జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు, అధికారులు

Telangana: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇవాళ హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో తెలంగాణ రన్ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రముఖ క్రీడాకారులు నిఖత్ జరీన్, ఈషా సింగ్, ప్రముఖ సింగర్ మంగ్లీ, సినీ నటి శ్రీలీల రన్‌లో పాల్గొన్నారు. మంగ్లీ, రామ్ తమ పాటలతో రన్నర్లకు హుషారెత్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories