Tirumala: శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

Telangana RTC MD Sajjanar visited Tirumala
x

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

Highlights

Tirumala: కుటుంబంతో సహా వీఐపీ బ్రేక్‌లో దర్శనం చేసుకున్న సజ్జనార్

Tirumala: తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో సహా వీఐపీ బ్రేక్‌లో దర్శనం చేసుకున్న సజ్జనార్.. తెలుగురాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. తెలంగాణలో మహాలక్ష్మి స్కీం ద్వారా ప్రజా రవాణాను ప్రజలకు చేరువ చేశామన్న సజ్జనార్.. తక్కువ సమయంలో ప్రయాణికుల సంఖ్య పెరగడం సంస్థకు మేలు చేస్తుందని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories