Road Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ.. 21 మంది దుర్మరణం

Road Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ.. 21 మంది దుర్మరణం
x

Road Accident: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ.. 21 మంది దుర్మరణం

Highlights

Road Accident: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది దుర్మరణం చెందారు.

Road Accident: రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 21 మంది దుర్మరణం చెందారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో లారీలో ఉన్న కంకర లోడు మొత్తం బస్సుపై పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దారుణంగా దాని కింద కూరుకుపోయారు. ఈ హృదయ విదారక ఘటనలో 21 మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories