హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో ఒమిక్రాన్‌ కేసు.. 25కు చేరిన ఒమిక్రాన్ కేసులు

Telangana: హైదరాబాద్‌లో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది.

Arun Chilukuri
Published on: 22 Dec 2021 7:24 PM IST
Telangana Reports One More Omicron Case States Tally Rises to 25
X

హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో ఒమిక్రాన్‌ కేసు.. 25కు చేరిన ఒమిక్రాన్ కేసులు

Telangana: హైదరాబాద్‌లో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. హయత్‌నగర్‌లో 23 యేళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్దారణ అయ్యింది. సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. బాధితుణ్ని గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించారు. తాజా కేసుతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు 25కు చేరాయి. ఒమిక్రాన్ కేసుతో అప్రమత్తమైన వైద్యారోగ్య సిబ్బంది బాధితుడు నివసిస్తున్న ప్రాంతంలో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story