తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. ఒక్కరోజే 14 మందికి నిర్ధారణ

Omicron Cases in Telangana: తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 23 Dec 2021 6:53 AM IST
Telangana Reports 14 More Omicron Case States Tally Rises to 38
X

తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. ఒక్కరోజే 14 మందికి నిర్ధారణ

Omicron Cases in Telangana: తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 14 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. రిస్క్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న వారికి RT PCR టెస్టులు నిర్వహిస్తుండగా పలువురికి పాజిటివ్‌గా వస్తోంది. ఒమిక్రాన్ అనుమానితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా 14 మందికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. దాంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి పెరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story