Breaking News: తెలంగాణలో ఒమిక్రాన్ వణుకు.. 20కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు..

Breaking News: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 18 Dec 2021 8:48 PM IST
Telangana Reports 12 More Omicron Cases, Total Count Reaches 20
X

Breaking News: తెలంగాణలో ఒమిక్రాన్ వణుకు.. 20కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు..

Breaking News: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపుకొని రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కు పెరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story