Ande Sri: అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఉదయం 7 గంటల 25 నిమిషాల సమయంలో అందెశ్రీ తుదిశ్వాస విడిచారు.

Arun Chilukuri
Published on: 10 Nov 2025 11:49 AM IST
Ande Sri: అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు
X

Ande Sri: అధికారిక లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

Ande Sri: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఉదయం 7 గంటల 25 నిమిషాల సమయంలో అందెశ్రీ తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ మృతదేహాన్ని లాలాగూడలోని తన నివాసానికి తరలించారు. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ రామకృష్ణారావును సీఎం రేవంత్ ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story