నేటితో ముగియనున్న ప్రాణహిత పుష్కరాలు...

Pranahita Pushkaralu 2022: కాళేశ్వరం త్రివేణి సంగమం, మహారాష్ట్ర సిరోంచ వద్ద భక్తుల పుణ్యస్నానాలు...

Shireesha
Published on: 24 April 2022 11:02 AM IST
Telangana Pranahita Pushkaralu Ending Today 24 04 2022 | Live News Today
X

నేటితో ముగియనున్న ప్రాణహిత పుష్కరాలు... 

Pranahita Pushkaralu 2022: ఇవాళ్టితో ప్రాణహిత పుష్కరాలు ముగియనున్నాయి. చివరి రోజు కావడంతో కాళేశ్వరానికి భక్తులు పోటెత్తారు. కాళేశ్వరం త్రివేణి సంగమం, మహారాష్ట్ర సిరోంచ వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story