Harish Rao: తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తోంది

Telangana Practices The Country Follows
x

Harish Rao: తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తోంది

Highlights

Harish Rao: రూ.183 కోట్లతో 200 పడకల ఆస్పత్రి నిర్మాణం

Harish Rao: సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్నారు మంత్రి హరీష్ రావు. పటాన్‌చెరులో 183 కోట్లతో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. పటాన్‌చెరు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి గొప్ప వరమని హరీష్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories