Top
logo

Telangana Polycet 2021: తెలంగాణ పాలిసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

Telangana Polycet Application Date Extended
X

తెలంగాణ పాలిసెట్ 2021 (ఫొటో ట్విట్టర్)

Highlights

Telangana Polycet 2021: తెలంగాణలో పాలిసెట్‌ దరఖాస్తుల గడువును పొడించారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం.

Telangana Polycet 2021: తెలంగాణలో పాలిసెట్‌ దరఖాస్తుల గడువును పొడించారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని కార్యదర్శి శ్రీనాథ్‌ తెలిపారు.

రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 20 వరకు దరఖాస్తులు పంపవచ్చని తెలిపారు. అలాగే రూ.300 ఆలస్య రుసుముతో ఈనెల 22 వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. పాలిసెట్‌ పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని అన్నారు. పరీక్ష నిర్వహించిన పది రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని శ్రీనాథ్‌ పేర్కొన్నారు.

Web TitleTelangana Polycet Application Date Extended
Next Story