Vijayawada: నేడు విజయవాడ కనకదుర్గమ్మకు బోనం

Telangana People Take Bonalu to Vijayawada Kanaka Durga Mata
x

విజయవాడ కానక దుర్గమ్మకు తెలంగాణ బోనం (ఫైల్ ఇమేజ్)

Highlights

Vijayawada: భాగ్యనగర్‌, మహంకాళి బోనాల జాతర ఉమ్మడి ఊరేగింపు కమిటీ

Vijayawada: నేడు విజయవాడ కనకదుర్గమ్మకు బోనం సమర్పించనున్నారు. ఆషాఢ బోనాల నేపథ్యంలో.. అమ్మవారికి బోనంతో పాటు పట్టువస్త్రాలు సమర్పించనుంది.. భాగ్యనగర్‌, మహంకాళి బోనాల జాతర ఉమ్మడి ఊరేగింపు కమిటీ. జమ్మిదొడ్డి దగ్గర పూజలు నిర్వహించనున్న కమిటీ అక్కడ నుంచి కళాకారుల నృత్యాలు, డప్పు, వాయిద్యాలతో కొండమీదకు బోనాన్ని ఊరేగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories