టీపీసీసీ చీఫ్ ఎంపికకు ఏఐసీసీ బ్రేక్

Arun Chilukuri
Published on: 7 Jan 2021 6:52 PM IST
టీపీసీసీ చీఫ్ ఎంపికకు ఏఐసీసీ బ్రేక్
X

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యేవరకు తెలంగాణ పిసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఉండదన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్. అప్పటివరకు పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ కొనసాగనున్నట్లు తెలిపారు. సీనియర్ నేత జానారెడ్డి అభ్యర్థనతో.. ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు మాణికం ఠాగూర్. అధ్యక్షుడి ప్రకటన వాయిదా వేసేందుకు సోనియా గాంధీ కూడా అంగీకరించారన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story