Telangana Local Body Elections: నేటితో ముగియనున్న మూడవ దశ నామినేషన్ గడువు
5 Dec 2025 7:25 AM GMT

x
Telangana Local Body Elections: నేటితో ముగియనున్న మూడవ దశ నామినేషన్ గడువు
Highlights
Telangana Local Body Elections: తెలంగాణలో నేటితో గ్రామపంచాయతీ ఎన్నికల మూడో దశ నామినేషన్ ప్రక్రియ ముగియనుంది.
Telangana Local Body Elections: తెలంగాణలో నేటితో గ్రామపంచాయతీ ఎన్నికల మూడో దశ నామినేషన్ ప్రక్రియ ముగియనుంది. తొలి విడుత గ్రామపంచాయతీ ఎన్నికల్లో 4వేల 2 వందల 36 సర్పంచ్ స్థానాలకు 395 ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికముగా వికారాబాద్ జిల్లాలో 39 స్థానాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లో 26 గ్రామాలు ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎనుకున్నారు. కాగా మొదటి దశ పోలింగ్ ఈ నెల 11న జరగనున్నాయి.

Next Story
More Stories
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeSubscribed Failed...
Subscribed Successfully...
We're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



