సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం.. తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు..

Telangana: కాసేపట్లో జీవో జారీ చేయనున్న తెలంగాణ సర్కార్

Rama Rao
Published on: 15 Sept 2022 3:54 PM IST
Telangana New Secretariat is Name as Ambedkar | TS News
X

సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం.. తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు..

Telangana New Secretariat: తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ నూత‌న స‌చివాల‌యానికి భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ పేరు పెట్టాల‌ని నిర్ణయించారు. గురువారం ఈ మేర‌కు సీఎం కేసీఆర్ కీల‌క ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ ఆదేశాల‌కు అనుగుణంగా గురువారం సాయంత్రంలోగా దీనికి సంబంధించిన అధికారిక ఉత్త‌ర్వులు జారీ చేసే దిశగా రాష్ట్ర ప్ర‌భుత్వం క‌స‌రత్తు చేస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story