Telangana: ఏప్రిల్ 30న కొత్త సచివాలయం ప్రారంభం

Telangana: ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

Jyothi
Published on: 10 March 2023 12:51 PM IST
Telangana new Secretariat Inauguration on  April 30
X

Telangana: ఏప్రిల్ 30న కొత్త సచివాలయం ప్రారంభం

Telangana: తెలంగాణ కొత్త సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సచివాలయంతో పాటు.. ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ, జూన్‌ 2న అమరవీరుల స్మారక చిహ్నం ఆవిష్కరణ చేయనున్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story