Revanth Reddy: రేవంత్‌ను కలవడానికి క్యూ కట్టిన అధికారులు

Revanth Reddy: హోటల్‌ ఎల్లాలో రేవంత్‌ ఉండే రూమ్‌ దగ్గర భద్రత పెంపు

Shekhar G
Updated on: 5 Dec 2023 3:24 PM IST
Telangana New CM CM Candidate Selection in Telangana Congress 2023
X

Revanth Reddy: రేవంత్‌ను కలవడానికి క్యూ కట్టిన అధికారులు

Revanth Reddy: తెలంగాణ సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు దాదాపు పూర్తి చేసింది. అయితే కీలక నేతలంతా సీఎంని ఫైనల్ చేసేందుకు ఢిల్లీ పయనం అవగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం రెండు రోజులుగా ఎల్లా హోటల్‌లోనే ఉన్నారు. ఎలాంటి లాబీయింగ్‌లు లేకుండా తనపని తాను చేసుకుపోతున్నారు. కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తు్న్నారు. మరోవైపు రేవంత్‌ను కలవడానికి వివిధ శాఖల అధికారులు క్యూ కట్టారు. బొకేలు ఇచ్చి రేవంత్‌కు విషెస్ చెబుతున్నారు.

Shekhar G

Shekhar G

Next Story