Hyderabad: ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు

Hyderabad: ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

Jyothi
Published on: 16 Sept 2022 1:45 PM IST
Telangana National Unity Vajrotsavam Celebrations
X

ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. వేడుకల్లో భాగంగా ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ ఆధ్వర్యంలో.. మియాపూర్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ నుండి చందానగర్ పీజేఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేటర్లు, విద్యార్థులు, యువతి, యువకులు, మహిళలు ఈ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story