కేబినెట్ కీల‌క నిర్ణ‌యం.. సెప్టెంబ‌ర్ 17న‌ తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినం..

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Updated on: 3 Sept 2022 7:15 PM IST
Telangana National Unit day Celebrations on September 17th
X

కేబినెట్ కీల‌క నిర్ణ‌యం.. సెప్టెంబ‌ర్ 17న‌ తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా దినం.. 

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 17న జాతీయ సమైక్యతా దినోత్సవం జరపాలని నిర్ణయించుకుంది. సెప్టెంబర్‌ 16 నుంచి 18 వరకు మూడ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వజ్రోత్సవాలు నిర్వహించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. 3 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలను కేబినెట్‌ నిర్ణయించింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీ చేపట్టాలని ఆదేశించారు. అలాగే సెప్టెంబర్‌ 17న పబ్లిక్‌ గార్డెన్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story