TS Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు వాయిదా

TS Monsoon Assembly Sessions 2021: అక్బోబర్‌ 1 నుంచి తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు

Shireesha
Published on: 28 Sept 2021 7:53 AM IST
Telangana Monsoon Assembly Sessions Postponed for 3 Days due to Heavy Rains Alert | Telugu Online News
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు వాయిదా

TS Monsoon Assembly Sessions 2021: వారం తర్వాత ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మళ్లీ వాయిదాపడ్డాయి. సమావేశాలను మూడురోజుల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. భారీ వర్షాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా శాసనసభ, శాసన మండలి కార్యాలయాలు ప్రకటించారు. వర్షాలు, వరదల సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజక వర్గాలకు వెళ్లేలా ప్లాన్‌ చేసుకోవాలని సూచించాయి. అక్టోబర్‌ 1 నుంచి తిరిగి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Shireesha

Shireesha

Next Story